Breaking News
Home / Featured / బీపీ తగ్గాలంటే?

బీపీ తగ్గాలంటే?

ఎక్కువ పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి
తృణధాన్యాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి
గోధుమ పిండి, ఓట్స్ పిండి, బులుగురు గోధుమల పిండి / బుక్వీట్ పిండితో తయారుచేసిన పదార్థాలను తీసుకోవడం ద్వారా బిపీ కంట్రోల్ అవుతుంది
బార్లీ పిండితో తయారుచేసిన పదార్థాలను తినడం ద్వారా కూడా ఉపయోగం ఉంటుంది.

Check Also

మన దేశంలో కరోనా మందగమనం

Share this on WhatsApp మార్చి 14కు తొలి వంద కేసులు 15 రోజుల్లో పెరిగింది పది రెట్లే! స్పెయిన్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *