Breaking News
Home / Featured / తేనెతో ఉపయోగాలెన్నో తెలుసా?

తేనెతో ఉపయోగాలెన్నో తెలుసా?

  • తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర సమస్యలు తగ్గుతాయి.
  • ఆరు నెలలు రోజుకు రెండు స్పూన్ల చొప్పున తేనె తీసుకుంటే గుండెకు చాలా మంచిది.
  • తేనె తీసుకుంటే ఎక్కువ అలసట కలగదు.
  • ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.
  • ఎదిగే పిల్లలకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపయోగపడుతుంది.

Check Also

వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు

Share this on WhatsAppమధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రేమించిన పిల్ల, పెద్దలు చూసిన పిల్ల.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *