♨ తేనెలో అలం కలిపి తాగినా, అల్లం టీ తాగినా ఉబ్బసం, దగ్గు, కఫం తగ్గుతాయి.
♨ మిరియాల చూర్ణం, బెల్లం కలిపి సేవించినా ఉబ్బసం, దగ్గు తగ్గుతాయి.
♨ పైనాఫిల్ జ్యూస్ తాగడం వల్ల కూడా దగ్గు తగ్గును.
♨ పాలలో పసుపు కలిపి తాగినా త్వరగా దగ్గు తగ్గుతుంది.
♨ నిమ్మరసంలో కొంచెం తేనెతో పాటు దాల్చిన చెక్కపొడి వేసుకుని తాగినా దగ్గు, జలుబు తగ్గుతాయి.
