Breaking News
Home / Featured / హెల్త్ చిట్కాలు

హెల్త్ చిట్కాలు

♣ బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే నిత్యం గోధుమ జావ తాగండి
♣ విపరీతమైన తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, 10 నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి
♣ బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అయ్యి చెడు కొలెస్ట్రాలు తొలిగిపోతాయి
♣ బెల్లంలో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది

Check Also

మన దేశంలో కరోనా మందగమనం

Share this on WhatsApp మార్చి 14కు తొలి వంద కేసులు 15 రోజుల్లో పెరిగింది పది రెట్లే! స్పెయిన్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *