Breaking News
Home / National / బహ్రెయిన్ లో భారీ అగ్నిప్రమాదం….

బహ్రెయిన్ లో భారీ అగ్నిప్రమాదం….

బహ్రెయిన్‌: బహ్రెయిన్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ పని చేస్తున్న వారంతా సజీవ దహనమయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో 100 మంది భారతీయులు సజీవ దహనం కాగా.. వారిలో 25 మంది తెలంగాణ వాసులు ఉన్నట్టు సమాచారం. తెలంగాణకు చెందిన ఆ 25 మంది మృతుల్లో 15 మంది నిజామాబాద్‌ జిల్లా వాసులున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *