Breaking News
Home / National / మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం….

మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం….

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణంలోని విజేతానగర్ పరిధిలోగల గోల్డెన్ గేట్ హోటల్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చూస్తుండగానే మంటలు హోటల్ అంతటా వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. హోటల్ లోపల చిక్కుకున్నవారు అతి కష్టంమీద బయటకు వస్తున్నారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారని సమాచారం. నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. షార్ట్ సర్య్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *