Breaking News
Home / States / Andhra Pradesh / తణుకులో షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం

తణుకులో షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా: తణుకులోని మల్లికాసులపేటలో షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 ఇళ్లు , సిలిండర్లు దగ్ధమయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలార్పుతున్నారు. స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *