Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి…

వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి…

అమరావతి : ప్రకాశం బ్యారేజీ దిగువన వరద ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోతూ కన్పించాడు. ఆ వ్యక్తి ఆర్తనాదాలు బ్యారేజీపై వెళ్తున్నవారికి వినిపించాయి. వారు అందించిన సమాచారంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. బాధితుడు క్షేమ సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *