Breaking News
Home / States / శ్రీరాంసాగర్ కు భారీగా వరద నీరు….

శ్రీరాంసాగర్ కు భారీగా వరద నీరు….

నిజామాబాద్:  శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోనూ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ కి దాదాపు 14 వేల 810 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 75.27 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 1090 అడుగులు కాగా..ప్రస్తుతం 1087 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *