Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / జలదిగ్బంధంలో అనంతపురం జిల్లా ప్రజలు…

జలదిగ్బంధంలో అనంతపురం జిల్లా ప్రజలు…

అనంతపురం : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం పెద్దవడుగూరు మండలంలోని రోడ్లన్నీ జలమయమవ్వడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కొన్నిచోట్ల ఇళ్లు కూలిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు నీటమునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *