Breaking News
Home / Crime / హైదరాబాద్‌ లో భారీగా గంజాయి పట్టివేత…

హైదరాబాద్‌ లో భారీగా గంజాయి పట్టివేత…

హైదరాబాద్‌:  హైదరాబాద్‌ నగరం శివారులో డీఆర్‌ఐ అధికారులు అక్రమంగా తరలిస్తున గంజాయిని పట్టుకున్నారు. సుమారు 962 కేజీల గంజాయి ఉంటుందని, దాని విలువ రూ.కోటి 90 లక్షలని అధికారులు అంచనా వేశారు. కొబ్బరి మొక్కల చాటున రాజమండ్రి నుంచి జహీరాబాద్‌కు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, డీసీఎం వ్యాన్‌‌ను సీజ్‌ చేశారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని విచారిస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *