Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం….

విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం….

విశాఖ: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందన్నారు. ముంచంగిపుట్టు మండలం  వద్ద బోలెరో పిక్ అప్ వ్యానులో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అనకాపల్లి టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయిని పట్టుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *