Breaking News
Home / States / Andhra Pradesh / మలికిపురంలో ఎడతెరిపి లేని వాన…

మలికిపురంలో ఎడతెరిపి లేని వాన…

మలికిపురం: కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుండి మలికిపురంలో ఉరుములు, మెరుపులతో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవ్వగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లక్కవరం, శంకరగుప్తం, కేశనపల్లి, కరవాక తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత మూడు రోజుల నుంచి పలు దఫాలుగా వాన కురుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *