Breaking News
Home / States / Andhra Pradesh / రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన…

రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన…

విశాఖపట్నం: లక్షదీవుల నుంచి కొమరిన్‌, తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల ఉరుములు, పిడుగులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం వరకు నర్సీపట్నంలో ఆరు, పలాస, తాళ్లరేవు, ఎర్రగొండపాలెంలో 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *