Breaking News
Home / States / Andhra Pradesh / గుంటూరులో భారీ వర్షం…

గుంటూరులో భారీ వర్షం…

గుంటూరు : గుంటూరులో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. రాత్రి 1గంటకు ప్రారంభం అయిన వర్షం ఉదయం వరకు కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీవర్షం కురుస్తుంది. పలు పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *