Breaking News
Home / States / Andhra Pradesh / భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం….

భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం….

శ్రీకాకుళం: భారీగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు పొంగుపొర్లుతున్నాయి. పొగిరి, జి. సిగడాం మధ్య రోడ్లు కొట్టుకుపోయాయి. రాజాం మండలం అంతకాపల్లి మోగిలివలస సమీపంలో ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో శ్రీకాకుళం, రాజాం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *