Breaking News
Home / National / 13 రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు…

13 రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు…

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు 13 రాష్ట్రాల్లో గురువారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ  వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్, పంజాబ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశముందని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *