Breaking News
Home / National / బీహార్ లో భారీ వర్షాలు…

బీహార్ లో భారీ వర్షాలు…

బీహార్ : బీహార్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాట్నా, వైశాలి, ఖగారియా జిల్లాలో ఈ నెల 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికను జారీ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *