Breaking News
Home / States / హైదరాబాద్ ను మరోసారి ముంచెత్తుతున్న వర్షం…

హైదరాబాద్ ను మరోసారి ముంచెత్తుతున్న వర్షం…

హైదరాబాద్: నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌లలో భారీగా వర్షం పడుతోంది. కోటి, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీ వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరదనీరు చేరింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *