Breaking News
Home / States / హైదరాబాద్‌లో భారీ వర్షం…

హైదరాబాద్‌లో భారీ వర్షం…

హైదరాబాద్ : గురువారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కాచిగూడ, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అంబర్ పేట, జీడిమెట్ల ప్రాంతాలు జలమయం అయ్యాయి. మారేడ్ పల్లి, ప్యారడైజ్, బేగంపేట, సికింద్రాబాద్ ప్రాంతాలు సైతం తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షం కారణంగా వనస్థలిపురం, హస్తినాపురంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *