Breaking News
Home / States / నల్గొండ జిల్లాలో భారీ వర్షం…

నల్గొండ జిల్లాలో భారీ వర్షం…

నల్గొండ: నల్గొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. తిరుమలగిరి, పీఏ పల్లి, పెద్దవూర, మిర్యాలగూడ, దామరచర్ల, నల్గొం, కట్టంగూర్, వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి తదితర మండలాల్లో వర్షం కురుస్తుంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *