Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం….

విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం….

పాడేరు పట్టణం: విశాఖ జిల్లా పాడేరు మండలం కరపుట్టు గ్రామ సమీపంలో విశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ముందస్తు సమాచారంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో జీమాడుగుల మండలం నుంచి పాడేరు వైపునకు వెళ్తున్న ట్రావెల్‌ బస్సును ఆపి తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. సుమారు 3 వేల కిలోలకుపైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *