Breaking News
Home / States / హైదరాబాద్‌లో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌…

హైదరాబాద్‌లో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌…

హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహన చోదకులు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బంజారాహిల్స్‌, కాచిగూడ, అంబర్‌పేట, జీడిమెట్లతో పాటు.. సికింద్రాబాద్‌, బేగంపేట్‌, నల్గొండ క్రాస్‌ రోడ్స్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హస్తినాపురం, వనస్థలిపురం ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు రోడ్లపైకి చేరింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *