Breaking News
Home / States / భాగ్యనగరంలో భారీ ట్రాఫిక్ జాం….

భాగ్యనగరంలో భారీ ట్రాఫిక్ జాం….

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో గత కొన్ని రోజులుగా స్కూల్స్‌కు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు స్కూల్స్‌ తెరుచుకున్నాయి. బడులకు వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో సొంత వాహనాలు వినియోగించడం వల్ల భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఎప్పుడూ రద్దీ లేని చోట కూడా ట్రాఫిక్‌ జాం ఏర్పడడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి స్కూళ్లకు, కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *