Breaking News
Home / States / వైరస్ కారణంగా వేలాది కోళ్లు మృతి…

వైరస్ కారణంగా వేలాది కోళ్లు మృతి…

వరంగల్ రూరల్: వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో వ్యాపారులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఖానాపురంలోని కోళ్ల ఫారంలో వైరస్ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందాయి. దీంతో స్థానికులు, నష్టపోయిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *