Breaking News
Home / Film News / మరో బిజినెస్ స్టాట్ చేయబోతున్న హీరో….

మరో బిజినెస్ స్టాట్ చేయబోతున్న హీరో….

ఫిల్మ్ న్యూస్ : హీరో సందీప్ కిషన్ ఇప్పటికే సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నాడు. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు. తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఏపీ రాజధాని అమరావతిలో ఓ సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ రంగంలో పేరుగాంచిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ తీసుకున్నాడు. త్వరలోనే ఈ సెలూన్ ప్రారంభంకానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *