Breaking News
Home / Crime / రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

న్యూఢిల్లీ : భారీ మొత్తంలో హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండీలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆపిల్‌లను సరఫరా చేసే డబ్బాల్లో ఈ హెరాయిన్‌ను దాచి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా నుంచి ఈ హెరాయిన్‌ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.

Check Also

భోపాల్ లోక్‌సభ ఎన్నికల బరిలో సినీనటి కరీనాకపూర్?

Share this on WhatsAppభోపాల్ : ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *