Breaking News
Home / Film News / డార్లింగ్ కి విషెస్ తెలిపిన హీరోస్…

డార్లింగ్ కి విషెస్ తెలిపిన హీరోస్…

ఫిల్మ్ న్యూస్: ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్‌ను, మార్కెట్‌ను టాప్ రేంజ్‌కి తీసుకెళ్లిన హీరో ప్రభాస్‌. అక్టోబర్ 23న ఆయన పుట్టినరోజు. 40వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రభాస్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. “బ్యాడ్‌బాయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. లాట్స్ ఆఫ్ లవ్ టు యు ప్రభాస్‌“ అంటూ రామ్ చరణ్ మెసేజ్ కూడా చేశారు. అలాగే రానా దగ్గుబాటి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలను తెలుపుతూ “పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి“ అన్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *