Breaking News
Home / social media / ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది…

ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది…

హైదరాబాద్ : ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సినీ హీరో మంచు మనోజ్ స్పందించారు. ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..? ఈరోజునే  ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! ’’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవలే ఆయన దిశ ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మనోజ్ భావోద్వేగానికి గురయ్యాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *