Breaking News
Home / National / ఢిల్లీలో 48 గంటల పాటు హైఅలర్ట్‌…

ఢిల్లీలో 48 గంటల పాటు హైఅలర్ట్‌…

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా దళాలు 48 గంటల పాటు  హైఅలర్ట్‌ ప్రకటించాయి. అక్టోబర్‌ 31న జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టనున్న నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. జమ్మూకశ్మీర్‌ విభజన ఆపేందుకు పలు ఉగ్ర సంస్థలు దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.  ఇప్పటికే రద్దీ ప్రాంతాల్లో ముఖ్యమైన భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *