Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి

అమరావతి : ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బకాయిల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం విడుదల చేసిన రూ.1134కోట్లను ఎందుకు పంపిణీ చేయలేదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిన కోర్టు.. విచారణను వాయిదా వేసింది. అలాగే 2019-20కు సంబంధించి కేంద్రం ఇచ్చిన రూ.1845 కోట్లను ఏపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడిందన్న పిటిషన్‌పై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *