హైదరాబాద్: ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో బుధవారం సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ‘సైరా’ విషయంలో నిర్మాత రామ్ చరణ్ తమను మోసం చేశారని, సొమ్ము ఇస్తానని చెప్పి ఇవ్వలేదని కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
