Breaking News
Home / States / ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్…

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్…

హైదరాబాద్: నగరంలో ఎంఐఎం నిర్వహిస్తున్న సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నలిచ్చింది. అయితే ఎంఐఎంకు షరతులతో కూడిన అనుమతి ధర్మాసనం ఇచ్చింది. హైదరాబాద్‌లో ఎలాంటి ర్యాలీలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11వరకు సభ మాత్రమే జరుపుకోవాలని కోర్టు నిబంధన విధించింది. సభ మొత్తం వీడియో తీయాలని డీజీపీకి హైకోర్టు అదేశాలిచ్చింది. ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోకుండా చూడాలని, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *