Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎస్‌ఈసీ తొలగింపుపై హైకోర్టులో విచారణ

ఎస్‌ఈసీ తొలగింపుపై హైకోర్టులో విచారణ

అమరావతి: మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ కౌంటర్‌పై పిటిషనర్ల అభ్యంతరాలను ధర్మాసనం పరిశీలిస్తోంది. పిటిషనర్ల అభ్యంతరాలపై కౌంటర్ దాఖలుకు అడ్వకేట్‌ జనరల్ సమయం కోరారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *