Breaking News
Home / hyderabad / నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టు విచారణ

నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: ‘దిశ’ అత్యాచారం కేసుకు సంబంధించి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబందించి విచారణ చేపట్టవద్దని సుప్రీం స్టే విధించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. అనంతరం విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మరోవైపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *