Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు…

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు…

అమరావతి: వలస కార్మికుల సమస్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వలస కూలీలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వలస కార్మికుల పేరు నమోదు చేసుకున్న 48 గంటల్లో వారికి బస్సులు ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. 98 గంటల్లో రైలు ఏర్పాటు స్వస్థలాలకు పంపించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా తాము వలస కార్మికుల గురించి చర్యలు తీసుకున్నామని అని ఏజీ తెలిపారు. సౌకర్యాలు ఏర్పాటు చేస్తే శిబిరాల్లో ఎందుకు ఉండకుండా నడిచి వెళ్లారంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. విమర్శలు సమయం కాదని, వలస కూలీల సమస్యలు మానవతా దృక్పథంతో చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Check Also

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం…

Share this on WhatsAppఅమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *