Breaking News
Home / States / అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్‌తో పాటు, కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Check Also

ఓటు వేస్తూ సెల్ఫీ.. రూ.4,200 జరిమానా….

Share this on WhatsAppజగిత్యాల: జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర మోహన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *