Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..

ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తికి నేతలే కారణమంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు రోజా, వెంకట్ గౌడ్, విడదల రజిని, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్యలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *