Breaking News
Home / States / Andhra Pradesh / రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం…

రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం…

గుంటూరు: నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. రూపాయి వైద్యుడిగా కోడెల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. రాజకీయాల్లో కోడెలది ప్రత్యేక స్థానమన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కోడెలపై అసత్య ప్రచారం చేశారన్నారు. కావాలనే ఫర్నీచర్‌ వివాదాన్ని సృష్టించారన్నారు. 150 మంది ఎంపీలు ఇప్పటికీ ఇళ్లను ఖాళీ చేయలేదని వాటి సంగతేంటని కొనకళ్ల నారాయణ ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *