Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి…

ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి…

అమరావతి: వైసీపీలోకి వెళ్లి మంత్రి అవుతానని టీడీపీ అధినేత చంద్రబాబుకే చెప్పానని అసెంబ్లీలో అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ మాట బాబుకు చెప్పగా.. ‘నువ్వు గెలుస్తావు కానీ ఆ పార్టీ గెలవదు’అని చెప్పారన్నారు. వైఎస్‌ చనిపోయాక చంద్రబాబులో మార్పు వచ్చిందన్నారు. ఎన్నికలకు చాలా టైమ్‌ ఉంది చంద్రబాబు గౌరవం తగ్గించుకోవద్దని ఆయన తెలిపారు. మీడియా స్వేచ్ఛ గురించి చంద్రబాబు మాటలు హాస్యాస్పదమని అవంతి చెప్పుకొచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *