Breaking News
Home / States / కార్మిక మంత్రిగా పనిచేసిన ఆయనకు….

కార్మిక మంత్రిగా పనిచేసిన ఆయనకు….

హైదరాబాద్: బస్సులు నడకవపోవడంతో గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే సోయి కేసీఆర్‌కు లేదని చెప్పారు. కార్మిక మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు కార్మికుల సమస్యలు తెలియవా? అని అడిగారు. ఆర్టీసీ భవిష్యత్‌, కార్మికుల భవిష్యత్‌, ప్రజాప్రయోజనాల కన్నా… కేసీఆర్‌కు తన ఇగోనే ముఖ్యమన్నారు. ఆర్టీసీని రక్షించుకోవాలన్నదే ప్రజలు, బీజేపీల ఉద్దేశమని పేర్కొన్నారు. ఆర్టీసీని మూసేసి, లబ్దిపొందాలని కేసీఆర్‌ దురుద్దేశమని వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *