Breaking News
Home / News / గోల్కొండ యొక్క చరిత్ర?

గోల్కొండ యొక్క చరిత్ర?

 గోల్కొండ చరిత్ర తెలుసా?
గోల్కొండ అసలు పేరు గొల్లకొండ అని చరిత్రకారులు చెబుతారు. పూర్వం గొర్రెలు కాచే ఓ వ్యక్తికి అమ్మ వారి విగ్రహం కనిపించగా.. అతడు నాటి కాకతీయ రాజులకు ఈ విషయాన్ని చెప్పాడట. తర్వాత వారు ఓ కట్టడాన్ని కట్టగా.. అది కాలక్రమంలో గోల్కొండగా మారిందట. గోల్కొండకు సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

 

Check Also

డిజిటల్ లెర్నింగ్ కోసం యాప్…

Share this on WhatsAppఅమరావతి: పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *