Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో కొండ చిలువ కలకలం..

తిరుమలలో కొండ చిలువ కలకలం..

తిరుమల: తిరుమలలో కొండ చిలువ కలకలం రేగింది. పాపవినాశనంకు వెళ్లే మార్గంలో ఉన్న వేణుగోపాల స్వామి గుడి వద్ద ఓ దుకాణంలోకి 9 అడుగుల కొండ చిలువ దూరింది. దీంతో దుకాణదారుడు, భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ ఉద్యోగి భాస్కర్ నాయుడు దుకాణం వద్దకు చేరుకుని చాక చక్యంగా కొండ చిలువను పట్టుకొని అడవిలో వదిలి పెట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *