Breaking News
Home / States / Andhra Pradesh / పవన్ వ్యాఖ్యలకు హోమంత్రి కౌంటర్…

పవన్ వ్యాఖ్యలకు హోమంత్రి కౌంటర్…

తిరుపతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పై హోంమంత్రి సుచరిత ఎద్దేవా చేశారు. పవన్ ఏ పార్టీతో ఉన్నారో ఆయనకే తెలియదన్నారు. మత మార్పిడి చేసుకోవడం నేరమా? అని మంత్రి ప్రశ్నించారు. ఇష్ట ప్రకారం మతమార్పిడి చేసుకుంటే తప్పేంటని నిలదీశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే.. వైసీపీ ఎక్కడ ఉండేదని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు సుచరిత కౌంటరిచ్చారు. 151 సీట్లు ఇచ్చి  వైసీపీని ప్రజలు గుర్తించారని, దిశ ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు వేస్తే.. సరిపోతుందని పవన్  చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. నిందితులకు వేగంగా శిక్ష పడాలన్నదే తమ అభిమతమని సుచరిత చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *