పశ్చిమ గోదావరి : ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఇళ్ల స్థలాల అర్హుల జాబితా గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. సభలో తహశీల్దారు జాన్రాజు మాట్లాడుతూ.. మండలంలో ఇళ్లస్థలాల కోసం 2711 మంది, ఇంటి రుణాల కోసం 2611 మంది అర్హులను గుర్తించమని వెల్లడించారు.

Tags grama sabha houses west godavari District
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …