Breaking News
Home / States / పోలీసుల అదుపులో ఆస్పత్రి యజమాని…

పోలీసుల అదుపులో ఆస్పత్రి యజమాని…

హైదరాబాద్‌: షైన్‌ ఆస్పత్రి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆస్పత్రి యజమాని సునీల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కమిటీ ప్రభుత్వానికి సాయంత్రం నివేదిక ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ ఘటనతో నగరంలోని అన్ని ఆస్పత్రుల్లో జీహెచ్‌ఎంసీ, ఫైర్‌, రెవెన్యూ, ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *