Breaking News
Home / Crime / హౌవిజ్జర్ తూటాలను పరీక్షించిన …

హౌవిజ్జర్ తూటాలను పరీక్షించిన …

హైదరాబాద్‌: అమెరికాకు చెందిన ఎం-777 అల్ట్రా లైట్ హౌవిజ్జర్ గన్ ద్వారా ఎక్స్‌క్యాలిబర్ తూటాలను ఇవాళ భారత ఆర్మీ పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో ఉన్న ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. భారత సైనిక అధికారులతో పాటు ఆర్టిల్లరీ లెఫ్టినెంట్ జనరల్ రవిప్రసాద్ కూడా ఈ పరీక్షను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రిషిషన్ గైడెడ్ ఎక్స్‌క్యాలిబర్ ఆర్టిల్లరీ అమ్యునిషన్‌ను హౌవిజ్జర్ ద్వారా పరీక్షించారు. సుదీర్ఘ దూరంలో ఉన్న టార్గెట్లను కూడా ఈ గన్ చేధించగలదు.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *