Breaking News
Home / Lifestyle / Business / హెచ్‌పీ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల…

హెచ్‌పీ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల…

ముంబయి: కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు హెచ్‌పీ.. పెవిలియన్ ఎక్స్360 పేరిట భారత్‌లో ఓ నూతన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇందులో 14.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టచ్ డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ అలెక్సా సపోర్ట్, 1టీబీ హెచ్‌డీడీ, 256/512 జీబీ ఎస్‌ఎస్‌డీ, ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్250 గ్రాఫిక్స్ కార్డ్, ఇంటెల్ కోర్ ఐ3/ఐ5/ఐ7 10వ జనరేషన్ ప్రాసెసర్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.45,990గా ఉంది.

Check Also

కరోనా విజృంభణ..ఢిల్లీ లో బెడ్ల కొరత….

Share this on WhatsAppదేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విపత్తు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *