Breaking News
Home / Lifestyle / Business / ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో హువామీ అమ్మకాలు…

ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో హువామీ అమ్మకాలు…

ముంబయి: షియోమీకి చెందిన సబ్‌బ్రాండ్ హువామీ అమేజ్‌ఫిట్ జీటీఆర్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో ఇటీవలే విడుదల చేసింది. ఇందులో 1.2 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, బయో ట్రాకర్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 195 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ వాచ్‌ను రూ.1వేయి తగ్గింపు ధరతో రూ.9,999 ధరకు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *