Breaking News
Home / Lifestyle / Business / భారత్‌లో విడుదలైన హువావే కొత్త ప్రొడక్ట్స్…

భారత్‌లో విడుదలైన హువావే కొత్త ప్రొడక్ట్స్…

ముంబయి: మొబైల్స్ తయారీదారు హువావే ఓ మినీ బ్లూటూత్ స్పీకర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 40 ఎంఎం డ్రైవర్ ఉన్నందున దీన్నుంచి వచ్చే సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీగా ఉంటుంది. దీనికి వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ఈ స్పీకర్ ధర రూ.1,999 ఉండగా దీన్ని వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే హువావే ఫ్రీలేస్ పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను కూడా విడుదల చేసింది. వీటి ధర రూ.4,999గా ఉండగా వీటిని కూడా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *